Homeతెలంగాణమందమర్రి సీఐగా పర్సా రమేష్ నియామకం

మందమర్రి సీఐగా పర్సా రమేష్ నియామకం

మందమర్రి,క్రైమ్ మిర్రర్:- కరీంనగర్ ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహించిన పర్సా రమేష్‌ను మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా నియమించారు. తాజాగా జారీ అయిన పోలీస్ శాఖ బదిలీ ఉత్తర్వుల మేరకు ఆయన మందమర్రి సీఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

నిర్లక్ష్యం వద్దు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే కసిరెడ్డి

శివన్నగూడెం ప్రాజెక్ట్ పనులను అడ్డుకున్న గ్రామస్తులు..!

వామ్మో.. ఒక్కో ఉద్యోగానికి రూ.కోటి లంచం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు