Homeతెలంగాణఏసీబీ వలలో చండూరు డిప్యూటీ తహసిల్దార్ చంద్రశేఖర్

ఏసీబీ వలలో చండూరు డిప్యూటీ తహసిల్దార్ చంద్రశేఖర్

చండూరు, క్రైమ్ మిర్రర్:- గట్టుప్పల మండలం, తెరటుపల్లి గ్రామానికి చెందిన ఒక అక్రమ రిజిస్ట్రేషన్ పై సమాచార హక్కు చట్టం కింద కొంతమంది బాధితులు వివరాలు కోరారు. అయితే ఆ వివరాలు అందించినందుకు గాను రూ 15 వేల రూపాయలు డిప్యూటీ తహసిల్దార్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. దీంతో సదురు బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. హైదరాబాద్ బాలాపూర్ లోని తన నివాసంలో ఉన్న చంద్రశేఖరును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Read also : Rental Husband: మగవారిని అద్దెకు తెచ్చుకుంటున మహిళలు

Read also : Housing Scheme: సొంత ఇల్లు లేనివారికి గుడ్‌న్యూస్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు