Tuesday, March 10, 2026
Homeతెలంగాణఅక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత

చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్ న్యూస్:-
చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద విశ్వసనీయ సమాచారం ప్రకారం తెల్లవారుజామున 03:00గంటలకు పెట్రోలింగ్ వాహన సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తుండగా సుమారు 03:45 గంటలకు అశోక్ లేలాండ్ టీఎస్ 08 యుఎఫ్ 7771 వాహనం లో (5) పశువులు కనిపించాయని, ఆరా తీయగా.. వాటికి ఎలాంటి అనుమతి లేదని గుర్తించమన్నారు. అట్టి పశువులను జనగాం, నవాబ్ మార్కెట్ నుండి కొనుగోలు చేసి తుక్కుగూడ, హైదరాబాద్ కు తరలిస్తున్నట్టుగా నిందితులు తెలిపారన్నారు. పశువులను హైదరాబాద్ లోని జియాగుడ గోషాలకు తరలించమన్నారు. నిందితులు వాహన డ్రైవర్ 1. ఉమర్ (34), పహాడీ షరీఫ్, హైదరాబాద్, 2. ఎండి ముజాయీద్ (45), జె జె నగర్, సూర్యాపేట లకు చెందిన వారిగా గుర్తించి వారిపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మన్మథ కుమార్ తెలిపారు.

విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి?

కమలంలో కల్లోలం – దమ్ముంటే సస్పెండ్ చేయండి- రాజాసింగ్‌ వార్నింగ్‌

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments