Wednesday, March 4, 2026
Homeఆంధ్ర ప్రదేశ్తిరుపతిలో తొక్కిసలాట.. భక్తురాలి మృతి

తిరుపతిలో తొక్కిసలాట.. భక్తురాలి మృతి

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశ్రుతి చోటు చేసుకుంది. విష్ణు నివాసం వద్ద పెద్ద ఎత్తున భక్తులు చేరడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. ఎల్లుండి నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుండగా రేపు ఉ.5 గంటలకు టోకెన్లు ఇవ్వనున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments