Homeఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'VB-G RAM-G' స్కీమ్‌కు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘VB-G RAM-G’ స్కీమ్‌కు శ్రీకారం

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘VB-G RAM-G’ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాంఛనంగా ప్రారంభమైంది. తిరుపతి (D) జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గం, ముక్కావారిపల్లెలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ పథకానికి అంకురార్పణ జరిగింది.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరియు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమంలో పాల్గొని స్కీమ్‌ను ప్రారంభించారు.కార్యక్రమంలో భాగంగా, సభా ప్రాంగణం సమీపంలో ప్రముఖులు మొక్కలు నాటారు. అనంతరం, స్వచ్ఛ రథాలు మరియు మ్యాజిక్ డైన్లను వారు పరిశీలించారు. నీటి సంరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని కూడా వారు సందర్శించారు.

భాగ్యనగరంలో 20 వేల మంది అక్రమ వలసదారులు…!

హైదరాబాద్‌లో ఘోరం.. మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి హోటళ్లకు సప్లై.. ఐదుగురి అరెస్ట్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు