పెబ్బేరు, క్రైమ్ మిర్రర్:- పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన రుచి ఫుడ్ కోర్టును బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఆదివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు. ఆయన మాట్లాడుతూ రుచికరమైన భోజనం అందించి ప్రజలకు హాని కలగకుండా చూడాలని దేవర శివ. యజమానికి ఆయన సూచించారు.ఈకార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా ఉపాధ్యక్షులు గూడుషా, కార్యదర్శి బత్తుల జితేందర్ గౌడ్, సంపత్ కుమార్ రెడ్డి, చెలిమిల్ల రామన్ గౌడ్, యశ్వంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రుచి ఫుడ్ కోర్టును ప్రారంభించిన రాచాల
By Vengal Reddy
0
153
Previous article
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్ఎడిటర్గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.
పాలిటిక్స్, టెక్నాలజీ, లైఫ్ స్టైల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
