క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- ఇంగ్లండ్‌తో జరిగిన ఐదవ మరియు ఆఖరి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 56 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 258 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేయగలిగారు.మ్యాచ్ వివరాలు:- ఇంగ్లాండ్ స్కోర్ 258 పరుగులు,భారత్ స్కోరు: 201/8. ఇంగ్లండ్ 56 పరుగుల తేడాతో విజయం.భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ (56), తిలక్ వర్మ (53) అర్ధ సెంచరీలతో రాణించినప్పటికీ, ఇతర బ్యాటర్ల నుండి తగినంత మద్దతు లభించలేదు.ఇషాన్ కిషన్ 56 పరుగులు,తిలక్ వర్మ 53 పరుగులు,శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులు,సంజు శాంసన్ 27 పరుగులు,శివమ్ దూబే 14 పరుగులు,వాషింగ్టన్ సుందర్ (షెడ్డే) 7 పరుగులు,అక్షర్ పటేల్3 పరుగులు,అభిషేక్ శర్మ 3 పరుగులు,
బౌలింగ్ ప్రదర్శన:– ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కర్రన్ మరియు ఆదిల్ రషీద్ అద్భుతంగా రాణించి భారత బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశారు.సామ్ కర్రన్ 3 వికెట్లు,ఆదిల్ రషీద్ 2 వికెట్లు,
సిరీస్ ఫలితం:-ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో ఇంగ్లండ్ ఘన విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.