Homeఆంధ్ర ప్రదేశ్ఏపీలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు: వాతావరణ శాఖ

ఏపీలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు: వాతావరణ శాఖ

క్రైమ్ మిర్రర్,అమరావతి:-బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నేటి నుంచి రాష్ట్రంలో అక్కడక్కడ మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.ముఖ్యంగా ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఉభయ గోదావరి మరియు అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు.

ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు.. మంత్రి సీతక్క ప్రకటన!

బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నేటి నుంచి రాష్ట్రంలో అక్కడక్కడ మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.ముఖ్యంగా ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఉభయ గోదావరి మరియు అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు