Homeతెలంగాణమ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర‌లు...!

మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర‌లు…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: బంగారం ధ‌ర‌లు రోజుకు త‌గ్గుతున్నాయి. తాజాగా మంగ‌ళ‌వారం బంగారం ధరలు మరింత తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 110 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 100 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 80 రూపాయలు తగ్గింది.

Also Read:శంషాబాద్ కు మరో గుర్తింపు…! హ్యాపీయెస్ట్ ఎయిర్‌పోర్ట్స్‌లో 4వ స్థానం…

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,42,800 రూపాయల వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర 1,30,900 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం ధర 1,07,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

Also Read:ప‌క్కా ప్లాన్‌తో వైసీపీ…? 2029లో గెలుపే ల‌క్ష్యంగా అడుగులు…!

 

తాజావార్తలు