హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: హైదరాబాద్ నగర్ంలో్ని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు విశాఖ ఎక్స్‌ప్రెస్ ఎక్కే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కూతురుతో రైలు కింద పడిపోయాడు. దీంతో వెంటనే అక్కడే ఉన్న సీఆర్ ఎఫ్ కానిస్టేబుల్ అప్రమత్తమై రీనాకుమారి, సదరు వ్యక్తిని పక్కకు లాగారు. దీంతో వారు ప్రాణాలతో బయటపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనను గమనించిన వెంటనే లోకో పైలట్ అత్యవసర బ్రేక్‌లు వేసి రైలును నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. అనంతరం భార్య, కూతురిని సదరు వ్యక్తి సురక్షితంగా రైలు ఎక్కించడంతో సుఖాంతమైంది. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రీనాకుమారిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని పలువురు అభినందిస్తున్నారు.
ఇవి కూడ చదవండి:
-
సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు…! రాష్ర్ట వ్యాప్తంగా చర్చనీయాంశం….
-
సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. వైరల్ అవుతున్న ఫొటోలు!
-
రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలోనే సూపర్ స్టార్ ఆత్మకథ..
-
ముంబై నిరసనలో అమీర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. ఇమ్రాన్ ఖాన్‌పై ఫిర్యాదుకు బీజేపీ నేత సిద్ధం!
