Homeతెలంగాణఘనంగా చలమల్ల కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా చలమల్ల కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు

మునుగోడు,క్రైమ్ మిర్రర్:- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. దామెరలోని చలమల్ల కృష్ణారెడ్డి క్యాంప్ కార్యాలయంలో బారి ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఏర్పాటు చేసిన కార్యక్రమములో కేక్ కట్ చేశారు. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. మునుగోడు అభివృద్ధి నాకు ముఖ్యమని,నియోజకవర్గ అభివృద్ధి కొరకు సహకరిస్తామన్నారు. మీ గడ్డమీద పుట్టిన బిడ్డగా నిత్యం ప్రజలకు అండగా ఉంటాను అన్నారు. మునుగోడు మాజీ మండల అధ్యక్షుడు సురిగి నరసింహ గౌడ్ ఆధ్వర్యములో చెరువుగట్టులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Read also

ఆత్మకూరులో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ కు నిరసన సెగ

(VIDEO): అంతా చూస్తుండగా పెళ్లిలో ముద్దు పెట్టుకోబోయిన వధూవరులు.. కానీ

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు