Homeతెలంగాణమ‌రింత దిగువ‌కు బంగారం ధ‌ర‌లు...!

మ‌రింత దిగువ‌కు బంగారం ధ‌ర‌లు…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: బంగారం ధ‌ర‌లు బుధ‌వారం కాస్తా పెరిగిన‌ప్ప‌టికీ గురువారం మ‌ళ్లీ అమాంతంగా త‌గ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,840గా ఉంది.

Also Read:‘హనుమాన్‌ అంశ్‌’ తెలుగు రిలీజ్‌పై ఉత్కంఠ.. త్రివిక్రమ్‌ డీల్‌ నుంచి తప్పుకున్నారా?

నిన్నటితో పోల్చుకుంటే రూ.600 మేర తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,40,100గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.550 మేర తగ్గింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు