Homeక్రైమ్హైద‌రాబాద్‌లో దారుణం...పైలెట్ శిక్ష‌ణా విద్యార్థినిపై అత్యాచారం...:

హైద‌రాబాద్‌లో దారుణం…పైలెట్ శిక్ష‌ణా విద్యార్థినిపై అత్యాచారం…:

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్ః హైద‌రాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. బేగంపేట పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో పైలెట్ శిక్షిణా పొందుతున్న విద్యార్థినిపై అదే సంస్థ ఉద్యోగి అత్యాచారం చేసిన ఘ‌ట‌న క‌ల‌కలం రేపింది. కేరళ‌కు చెందిన న‌సీముద్దీన్ గా గుర్తించారు. ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించి ప‌లు మార్లు హ‌త్యాచారం చేశాడ‌ని బాధితురాలు ఫిర్యాదు చేసింది. 2025 జ‌న‌వ‌రి నుంచి ప‌లు సార్లు అత్యాచారం చేశాడ‌ని పేర్కొంది. కాగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు