Homeతెలంగాణమండల సమైఖ్య కార్యాలయంలో ఓబీ గ్రామ సంఘాల ప్రతినిధులకు శిక్షణ

మండల సమైఖ్య కార్యాలయంలో ఓబీ గ్రామ సంఘాల ప్రతినిధులకు శిక్షణ

•సీనియర్ సీఆర్పీలతో శిక్షణ కార్యక్రమం

క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలం మంగళవారం రోజు మండల కేంద్రంలో మండల సమైఖ్య కార్యాలయంలో మండల సమాఖ్య ఓబీ,గ్రామ సంఘాల ప్రతినిధులకు సీనియర్ సీఆర్పీలతో శిక్షణ సమావేశ కార్యక్రమం నిర్వహించినారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అడిషనల్ డిఆర్డీఓ జంగారెడ్డి హాజరయ్యారు.డీపీఎం ఫైనాన్స్ బీఎల్ వెంకటేశం,డీపీఎం ఫార్మ్-నాన్ ఫార్మ్ రవీందర్, మండల ఏపీఏం జి. నరసింహ, డీఆర్పీ హరిలాల్,మండల సమాఖ్య అధ్యక్షురాలు రచ్చ పల్లవి జ్ఞానేశ్వర్,సీసీ లు హరిబాబు,కొమురయ్య,సీఆర్పీలు వాణి,రేణుక,మండల సమైఖ్య సీవో చంద్ర స్వామి, మండల సమైఖ్య అకౌంటెంట్ యాస మానస,గ్రామ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

తిమ్మాపురంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్ కోస్న లక్ష్మికిష్టయ్య యాదవ్

‘పొంగులేటి’ చెప్పారంటే.. చేసినట్లే!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు