Saturday, March 7, 2026
Homeతెలంగాణహౌసింగ్ ఏఈ పై దాడి..!

హౌసింగ్ ఏఈ పై దాడి..!

•గ్రామ సర్పంచి ముందే నిరసన వ్యక్తం చేసిన ఏఈ

క్రైమ్ మిర్రర్, భూపాలపల్లి :- 
మహదేవపూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయి అంటూ గత కొద్ది రోజుల క్రితం సంబంధిత అధికారులతో చర్చలు జరిగిన ప్రాథమిక నివేదిక మాత్రం సామాన్య ప్రజలకు అందలేదు. ఇందిరమ్మ ఇండ్ల కొలతలలో తేడా ఉందంటూ విచారణ చేపట్టే హౌసింగ్ ఏఈ తన పై దాడి జరిగిందంటూ మర్యాద ఇస్తలేరు అంటూ నిరసన తెలియజేసారు. మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హౌసింగ్ డి ఈ నన్ను కొట్టిండు ప్రజలేమో నన్ను తిడుతున్నారు అని గ్రామ సర్పంచి ముందే బయటాయించి నిరసన వ్యక్తం చేశారు.

మావోయిస్టు అగ్ర‌నేత‌ల లొంగు బాటు

‘స్వచ్ఛ గోదావరి’ సంకల్పం బాగుంది.. కానీ క్షేత్రస్థాయిలో మారాల్సింది చాలా ఉంది..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments