Homeతెలంగాణకస్తూర్బా పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన డీపీఓ

కస్తూర్బా పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన డీపీఓ

మునుగోడు,క్రైమ్ మిర్రర్:- మునుగోడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను డిపిఓ శంకర్ నాయక్ ఆకస్మికంగా సందర్శించారు. తరగతిగదిలో విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించాలని,ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తహశీల్దార్ నరేష్,ఎంపిడిఓ యుగంధర్ రెడ్డి,సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, పాఠశాల సిబ్బంది విద్యార్దులు ఉన్నారు.

ఉకోండిలో మంచినీటి సమస్య లేకుండా చూస్తాం

ఆరుట్ల దంపతుల స్మారక క్రీడోత్సవాలు ఆత్మకూరులో ప్రారంభం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు