Homeతెలంగాణతెలంగాణ సాంస్కృతిక సారథి సెగ్గం శిరీష కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

తెలంగాణ సాంస్కృతిక సారథి సెగ్గం శిరీష కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్ ప్రతినిధి:-
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారు మరియు డిపిఆర్ఓ ఆదేశాల మేరకు మహాదేవపూర్ మండల్ మహాదేవపూర్ గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారథి సెగ్గం శిరీష కళాబృందం.. మత్తు పానీయాల నివారణ ,వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భూ భారతి చట్టం పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెగ్గం శిరీష,జాడి సుమలత,కాస స్వాతి,పులి రాధిక,ఆత్మకూరి మహేందర్, కమ్మల ప్రవీణ్ కుమార్,గడ్డం నాగమణి,సొదారి సురేందర్,చిలుముల మధుబాబు పాల్గొన్నారు.

జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ

పేరు అడిగి మరీ హిందువులను చంపేశారు.. రాజాసింగ్ కన్నీళ్లు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments