Saturday, February 28, 2026
Homeతెలంగాణజైలులో కవితకు సీరియస్.. ఎయిమ్స్ లో అడ్మిట్

జైలులో కవితకు సీరియస్.. ఎయిమ్స్ లో అడ్మిట్

క్రైమ్ మిర్రర్, న్యూస్ డెస్క్ : తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థతకు గురయ్యారు.‌ జైలు అధికారులు ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు.గైనిక్ సమస్య మరియు వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు ఎమ్మెల్సీ కవిత.

జైలు డాక్టర్ల సిఫారసు మేరకు వైద్య పరీక్షల నిమిత్తం ఎమ్మెల్సీ కవితను ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు తిహార్ జైలు అధికారులు. కవిత అనారోగ్యానికి గురి కావడంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, కవితక్క అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read More : నల్లవెల్లి రెవెన్యూ పరిధి మాల్ లో నీకు ఈ ప్లాట్లు ఎక్కడివి రవీందర్?

RELATED ARTICLES

Most Popular

Recent Comments