Homeసినిమామంచి పాత్రలొస్తే తప్పకుండా నటిస్తా'.. రూట్ మార్చిన పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి!

మంచి పాత్రలొస్తే తప్పకుండా నటిస్తా’.. రూట్ మార్చిన పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి!

క్రైమ్ మిర్రర్, సినిమా:- సామాన్యుల సమస్యలు, విప్లవాత్మక కథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి తన శైలిని మార్చుకుని సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఆయన నటించిన ‘హుషారు-2’ సినిమా నుంచి తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ టీజర్‌లో “తమ్ముళ్లూ.. వేట మొదలేడదామా” అంటూ ఆయన చెప్పిన మాస్ డైలాగ్ బాగా పాపులర్ అవుతోంది.

బెంగళూరులో డీఆర్‌డీఓ శాస్త్రవేత్త మృతి.. ఘటనపై పోలీసుల దర్యాప్తు

తాజాగా తన కెరీర్ మార్పుపై స్పందించిన నారాయణమూర్తి, తాను సినిమాలు చేయడానికే పరిశ్రమలోకి వచ్చానని స్పష్టం చేశారు. మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభిస్తే కమర్షియల్ సినిమాల్లో సైతం నటించేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. గతంలో ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ చిత్రంలో వచ్చిన కీలక పాత్రను తిరస్కరించిన ఆయన, ఇప్పుడు మనసు మార్చుకుని కమర్షియల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.

‘గ్రేటర్’ ఎవరిదో…? విశాఖ మేయర్ పీఠం ప్రతిష్టాత్మకం…

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు