Homeలైఫ్ స్టైల్ఫ్రూట్ జ్యూస్ కంటే పండ్లు తినడమే ఆరోగ్యానికి మేలు: ఆరోగ్య నిపుణుల సలహా

ఫ్రూట్ జ్యూస్ కంటే పండ్లు తినడమే ఆరోగ్యానికి మేలు: ఆరోగ్య నిపుణుల సలహా

చాలామంది పండ్లను నేరుగా తినడానికి బదులుగా జ్యూస్ చేసుకుని తాగేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే జ్యూస్ తాగడం కంటే పండ్లను నేరుగా తినడమే ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

గౌహతిలో దారుణం.. హోటల్ లీజు వివాదం.. కాల్పుల్లో ఐదుగురు మృతి!

పండ్ల రసంలో కేవలం చక్కెర మాత్రమే ఎక్కువగా లభిస్తుంది. అదే పండ్లను గుజ్జుతో సహా పూర్తిగా తింటే, దానిలోని పీచు పదార్థం (ఫైబర్) శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రిస్తుంది. అంతేకాకుండా ఈ పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచి, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే ముఖ్యంగా మధుమేహం (షుగర్) ఉన్న బాధితులు జ్యూస్‌లకు దూరంగా ఉండి పండ్లను నేరుగా తీసుకోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పండ్లను సహజంగా తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలన్నీ సంపూర్ణంగా అందుతాయి.

ఏపీ అభివృద్ది ధ్యేయంగా ప‌ని చేస్తున్నాం…! డిప్యూటి సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు