Homeక్రైమ్చిత్రపురి కాలనీలో ఆరు అంతస్తుల అక్రమ నిర్మాణం..!?

చిత్రపురి కాలనీలో ఆరు అంతస్తుల అక్రమ నిర్మాణం..!?

  • చిత్రపురి కాలనీలో ఆరు అంతస్తుల అక్రమ నిర్మాణం..!?

  • పర్మిషన్‌ స్టిల్ట్‌ + 2కేనా..? నిర్మాణం మాత్రం ఆరు అంతస్తులా..!

  • సిఎంసి కార్యాలయానికి కూతవేటు దూరంలోనే నిర్మాణం.. అధికారుల మౌనం వెనుక మర్మమేంటి..?

  • భారీగా డబ్బులు చేతులు మారాయంటూ కాలనీవాసుల బహిరంగ ఆరోపణలు..!

  • పూర్తి వివరాలతో మరో కథనంతో మీముందుకు…!

  • నిఘా వ్యవస్థ నిద్రిస్తే… క్రైమ్ మిర్రర్ కాపుకాస్తుంది..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (CMC) కార్యాలయానికి అతి సమీపంలోని చిత్రపురి కాలనీలో ఓ భవన నిర్మాణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్టిల్ట్‌ + 2 అంతస్తులకు మాత్రమే అనుమతి ఉండగా, ఆరు అంతస్తుల నిర్మాణం ఎలా సాగుతోంది..? నిబంధనలను పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు..? ఈ నిర్మాణం వెనుక భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారాయంటూ కాలనీవాసులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవమెంత..? సంబంధిత అధికారులు స్పందిస్తారా..? చర్యలు తీసుకుంటారా..? పూర్తి వివరాలతో త్వరలో మరో కథనంతో మీముందుకు…!

నిఘా వ్యవస్థ నిద్రిస్తే… క్రైమ్ మిర్రర్ కాపుకాస్తుంది..!

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు