Homeక్రైమ్డీజీపీ కార్యాలయంలో షాకింగ్ ఘ‌ట‌న‌...! స‌ర్వీస్ తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌...

డీజీపీ కార్యాలయంలో షాకింగ్ ఘ‌ట‌న‌…! స‌ర్వీస్ తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌…

హైదరాబాద్, క్రైమ్‌మిర్ర‌ర్‌: డీజీపీ కార్యాలయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున డీజీపీ ఆఫీస్‌లో కానిస్టేబుల్‌ స్వామి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఆఫీస్‌లోని వాష్‌రూమ్‌లో సర్వీస్ తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:“విద్యా వ్యవస్థ పై నమ్మకం లేకే మన దేశంలో చదవలేదా?” నెటిజన్ల ప్రశ్నలు.. ఖాతా డీయాక్టివేట్ చేసిన మంత్రి కుమార్తె

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున డీజీపీ ఆఫీస్‌లో కానిస్టేబుల్‌ స్వామి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఆఫీస్‌లోని వాష్‌రూమ్‌లో సర్వీస్ తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

Also Read:నీట్‌ పేపర్‌ లీక్‌పై ప్రధాని కీలక ప్రకటన – ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులతో కఠిన చర్యలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు