Homeక్రైమ్జ‌న‌గామ‌లో రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రు మృతి

జ‌న‌గామ‌లో రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రు మృతి

Road accident జ‌న‌గామ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. వివ‌రాలు ఇలా ప్ర‌కారం ప‌ట్ట‌ణంలోని ఫ్లైఓవ‌ర్ బ్రిడ్జీపై బొలోరో వాహ‌నం, బైకు ఎదురెదురుగా ఢీ కొట్ట‌డంతో స్టేష‌న్ ఘ‌న్‌పూర్ మండ‌లం ఇప్ప‌గూడెం గ్రామానికి చెందిన న‌వీన్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు.

జ‌న‌గామ మండ‌లం శామీర్‌పేట‌కు చెందిన అభిలాష్‌కు తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అభిలాష్ ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో మెరుగైన చికిత్స కోసం వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు