Homeఆంధ్ర ప్రదేశ్ఏపీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా అంజనీ కుమార్ నియామకం.

ఏపీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా అంజనీ కుమార్ నియామకం.

క్రైమ్ మిర్రర్, గుంటూరు :- సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ కు కీలక పదవి దక్కింది. ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా నియామకం అయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి… ఇటీవల ఏపీకి వచ్చారు సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్.అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిన సీనియర్ ఐపీఎస్ అంజనీ కుమార్ కు పోస్టింగ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు సర్కార్. ఏపీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా అంజనీ కుమార్ నియామకం అయ్యారు. ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా అభిలాష్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇళ్ల నుంచి బయటకు రావొద్దు జాగ్రత్త – ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక..

అఘోరీ శ్రీనివాస్‌పై ఆరోపణలు.. –తనను పెళ్లి చేసుకున్నాడంటూ.. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసిన మహిళా..

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు