Homeతెలంగాణబంగారం ధ‌ర‌లు ఢ‌మాల్‌...! ఈ రోజు ఎంతంటే...

బంగారం ధ‌ర‌లు ఢ‌మాల్‌…! ఈ రోజు ఎంతంటే…

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: ద‌స‌రా పండుగ వేళ బంగారం ధ‌ర‌లు భార‌త్‌లో దిగివ‌స్తున్నాయి. ఈ రోజు బుధ‌వారం ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. మేలిమి బంగారం ధర రూ.1000 మేర దిగొచ్చింది. ఈ వారం ధరలు పతనం కావడం ఇది వరుసగా మూడోసారి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ రోజు ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.1030 మేర తగ్గి రూ.₹1,48,260కు పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలో రూ.950 కోత పడింది. ప్రస్తుతం ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,35,900గా ఉంది. వెండి ధర మాత్రం రూ.2.45 లక్షల (కిలో) వద్ద స్థిరంగానే కొనసాగుతోంది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. మ‌మ‌త బెన‌ర్జీని హ‌త్య‌చేసేందుకు కుట్ర‌…! క‌త్తితో వ‌చ్చిన యువ‌తి…పోలీసుల‌కు అప్ప‌గింత‌…
  2. 125 ఏళ్ల నిరీక్షణకు తెర‌…! తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే…
  3. బీజేపీకి షాక్‌..! పోటీకి నేత‌ల విముఖ‌త‌…
  4. తామర పూల కోసం వెళ్లి.. చెరువులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు