Homeతెలంగాణఫార్ములా-ఈ కేసులో కీలక పరిణామం: కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తు చేయాలని కోర్టు ఆదేశం!

ఫార్ములా-ఈ కేసులో కీలక పరిణామం: కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తు చేయాలని కోర్టు ఆదేశం!

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్ట్‌లను తాత్కాలికంగా జప్తు చేయాలని ఏసీబీ అధికారులు ఇటీవల కోర్టును ఆశ్రయించారు.

రుషికొండ భవనాలను ఏం చేద్దాం…?

ఈ మేరకు ఏసీబీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న కోర్టు, హైదరాబాద్ రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసును ఆదేశిస్తూ అధికారికంగా లేఖ రాసింది. సాధారణంగా ఏదైనా క్రిమినల్ కేసు నమోదైనప్పుడు, నిందితులు విదేశాలకు పారిపోకుండా లేదా వెళ్లకుండా అడ్డుకునేందుకు ఈ విధంగా పాస్‌పోర్ట్‌లను ఇంపౌండ్ చేయడం జరుగుతుంది. ఈ పరిణామం బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

150 ఏళ్ల వేడుకలు.. ఒంగోలులో ఘనంగా 150 గిత్తలతో భారీ ప్రదర్శన, ప్రత్యేక పోటీలు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు