Homeఆంధ్ర ప్రదేశ్ఉత్తమ టీచ‌ర్లుగా 173 మంది ఎంపిక‌...! రేపు సీఎం చేతుల మీదుగా అవార్డుల ప్ర‌ధానం...

ఉత్తమ టీచ‌ర్లుగా 173 మంది ఎంపిక‌…! రేపు సీఎం చేతుల మీదుగా అవార్డుల ప్ర‌ధానం…

అమ‌రావ‌తి, క్రైమ్‌మిర్ర‌ర్‌: రాష్ట్రవ్యాప్తంగా 173 మందిని రాష్ట్రస్థాయి ఉత్తమ టీచ‌ర్లుగా విద్యాశాఖ ఎంపిక చేసింది. వీరికి ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డులు ప్రదానం చేయనుంది. విజయవాడలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వీరికి అవార్డులు అందజేస్తారు.

Also Read:స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాత..

పాఠశాల విద్యలో 79 మంది, ఇంటర్‌ విద్యలో 24 మంది, సాంకేతిక విద్యలో 14 మంది, ఉన్నత విద్యలో 56 మందిని ఉత్తమ టీచర్లుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి ప్రశంసా పత్రం, రూ.20 వేల నగదు బహుమతి అందజేస్తారు.

Also Read: వాయుసేనకు వీడ్కోలు.. కమర్షియల్ పైలట్‌గా అభినందన్ వర్ధమాన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు