క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- గ్లాస్గో వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, పతకాల పట్టికలో భారత్ టాప్-10లో కొనసాగుతూ 9వ స్థానంలో నిలిచింది.ఇప్పటివరకు భారత్ 2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలను సాధించింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను, షర్మిలా ధన్‌కర్ భారత్‌కు స్వర్ణ పతకాలను అందించారు.మరోవైపు, ఆస్ట్రేలియా అత్యధికంగా 80 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇందులో ఏకంగా 35 బంగారు పతకాలు ఉండటం విశేషం. కాగా, ఈ కామన్వెల్త్ క్రీడలు ఆగస్టు 2న ముగియనున్నాయి.
టాలీవుడ్ అగ్ర హీరోలకు వరుస గాయాలు.. ఆందోళనలో అభిమానులు!
ఎముకలు బలంగా ఉండాలంటే.. ఈ ఆహారం తప్పనిసరి!
