Homeతెలంగాణఈ నెల 20న "దీవాన" మూవీ గ్రాండ్ రిలీజ్‌...!

ఈ నెల 20న “దీవాన” మూవీ గ్రాండ్ రిలీజ్‌…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి “దీవాన” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్, టీజర్, ట్రైలర్, యూట్యూబ్ ఇంటర్వ్యూస్, సోషల్ మీడియా సందడితో ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తోందీ మూవీ. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు.

Also Read:యువతను కాంగ్రెస్ నిలువునా ముంచింది: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు

“దీవాన” సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న శుక్రవారం రిలీజ్ కావాల్సి ఉండగా..ఒకరోజు ఆలస్యంగా ఈ నెల 20న శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 19న పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించబోతున్నారు. ఒక మంచి సినిమా కోసం ప్యాషనేట్ టీమ్ పడిన కష్టానికి తగిన ఫలితాన్ని ఆడియెన్స్ అందిస్తారని మేకర్స్ నమ్ముతున్నారు. హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై, వీకే నరేష్, ఝాన్సీ, బలగం వేణు, నర్సింగ్, టోనీ, తదితరులు పాల్గొన్నారు.

Also Read:Bride Death Case: భార్యపై అనుమానం.. సీసీటీవీలతో నిఘా.. పెళ్లై రెండు నెలలకే నవవధువు ఆత్మహత్య!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు