హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హన్సిక లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఏజ్ పెరిగేకొద్దీ మరింత నాజూగ్గా మారిపోతోందంటూ పోస్టులు పెడుతున్నారలెటెస్ట్ ఫొటోస్ లో హన్సిక బ్లాక్ బ్యాక్లెస్ డ్రెస్ లో గ్లామరస్ లుక్ ఇచ్చింది. ఆమె స్టైల్, మేకప్, పోజ్ ఎలిగెంట్ గా ఉంది..34 ఏళ్ల హన్సిక ముంబైలో సింధీ హిందూ కుటుంబంలో జన్మించింది. తండ్రి ప్రదీప్ మొత్వాని బిజినెస్ మ్యాన్, తల్లి మోనా మొత్వాని డెర్మటాలజిస్ట్, సోదరుడు ప్రశాంత్ మొత్వాని2022లో బిజినెస్ మ్యాన్ సోహెల్ ఖతురియా ను వివాహం చేసుకున్న హన్సిక.. నాలుగేళ్ల తర్వాత మ్యూచువల్ కాన్సెంట్ తో విడాకులు తీసుకుంది.
వీరికి పిల్లలు లేరు..హన్సిక తన భర్త నుంచి ఎలాంటి భరణం కోరుకోలేదు. విడాకుల తర్వాత తన కుటుంబంతో సంతోషంగా ఉంటోంది..తనకు ఫ్యామిలీ సపోర్ట్ ఉందని నో రీగ్రెట్స్ అని రీసెంట్ ఇంటర్యూలో చెప్పింది హన్సిక. పైగా..మనం తప్పుడు ట్రైన్ లో ఉన్నామని తెలిస్తే దిగేయడమే మంచిది అని క్లాస్ వేసింది కూడప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ చేస్తున్న హన్సిక ఇలా హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.. గ్లామర్ రోల్స్ కి సిద్ధం అంటూ మేకర్స్ కి హింట్ ఇస్తోందిఅల్లు అర్జున్-పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన దేశముదురు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక..వరుస ఆఫర్స్ అందుకుంది కానీ స్టార్ హీరోయిన్ గా వెలగలేకపోయింది