Homeతెలంగాణరోజు రోజ‌కు దిగొస్తున్న ప‌సిడి ధ‌ర‌లు...ప్ర‌స్తుతం మార్కెట్‌లో రేట్లు ఎలా ఉన్న‌యాంటే...?

రోజు రోజ‌కు దిగొస్తున్న ప‌సిడి ధ‌ర‌లు…ప్ర‌స్తుతం మార్కెట్‌లో రేట్లు ఎలా ఉన్న‌యాంటే…?

హైద‌రాబాద్‌,క్రైమ్ మిర్ర‌ర్: అంతర్జాతీయంగా క‌ల్లోల ప‌రిస్థితుల కార‌ణంగా రూపాయి విలువ‌, స్టాక్ మార్కెట్‌, బంగారం, వెండి ధ‌ర‌లు రోజు రోజుకు ప‌త‌న‌మ‌వుతున్నాయి. శ‌నివారం బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. కాగా మ‌దుప‌ర్లు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో బంగారు, వెండి ధ‌ర‌ల త‌గ్గుద‌ల‌కు కార‌ణమ‌ని చెప్ప‌వ‌చ్చు.

ఈ రోజు ఉద‌యం10:10 గంటల సమయంలో హైదారాబాద్ బులియన్ మార్కె‌ట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,59,660కు చేరుకుంది. శుక్ర‌వారం ధ‌ర‌తో పోల్చుకుంటే 1030 ధ‌ర త‌గ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,350 దగ్గర ఉంది ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,350 దగ్గర కొన‌సాగుతుంది. బంగారం ధ‌ర‌లు ఎప్ప‌టిక‌ప్పుడు మారుతుంటాయి కావున కొనుగోలు దారులు ధ‌ర‌లు తెలుసుకొని బంగారం కొనుగోలు చేయాలి.

తాజావార్తలు