Homeతెలంగాణరావిర్యాలలో పింఛన్ల కోసం పడి కాపులు కాస్తున్న వృద్ధులు

రావిర్యాలలో పింఛన్ల కోసం పడి కాపులు కాస్తున్న వృద్ధులు

•నిలబడే ఓపిక లేక నేలపై పడుకున్న వృద్ధులు

మహేశ్వరం,క్రైమ్ మిర్రర్ :- 
శంషాబాద్ జోన్ పరిధి రావిర్యాలలో వృద్ధాప్య పింఛన్ల కోసం ఉదయం 7 గంటల నుండి బుక్కులను లైన్లో పెట్టి కూర్చున్నారు. మధ్యానం 1 అయిన పింఛన్లు ఇవ్వడానికి అధికారి రాకపోవడంతో వృద్ధులు ఆందోళన చెందుతున్నారు.కొంత మంది వృద్ధులు కూర్చునే ఓపిక లేక పోస్ట్ ఆఫీస్ ముందు పడుకున్నారు. ప్రతినెల ఒక రోజు ,రెండురోజులు కొంతమందికి మాత్రమే పింఛన్లు ఇచ్చి మరుసటి రోజు ఆలస్యంగా వస్తున్నాడని వృద్ధులు, వికలాంగులు,ఒంటరి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెల పింఛన్లు త్వరగా పంపిణీ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

కెఎల్ఆర్ నివాసానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ప‌రీక్ష‌కేంద్రాల‌ను ప‌రిశీలించిన ఎస్పీ డి. జాన‌కి

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు