•కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి ఆహ్వానం
మహేశ్వరం,క్రైమ్ మిర్రర్:- తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. చెన్న గారి లక్ష్మారెడ్డి నివాసానికి వచ్చారు. మార్చి 5 తేదీన భట్టి కుమారుడు సూర్య విక్రమాదిత్య పెళ్లికి రావాలని కిచ్చెన్నగారి దంపతులను ఆహ్వానించారు.
నార్సింగి నివాసంలో భట్టి తో కాసేపు లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న సమస్యలను వివరించారు.
నిధులు, విద్యుత్ సమస్యలు లేకుండా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు సహకరించాలని కె ఎల్ ఆర్ ఆర్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు.
పరీక్షకేంద్రాలను పరిశీలించిన ఎస్పీ డి. జానకి

