Homeజాతీయంమున్సిపాలిటి ఎన్నిక‌ల్లో ట్రాన్స్ జెండర్‌ విజయం

మున్సిపాలిటి ఎన్నిక‌ల్లో ట్రాన్స్ జెండర్‌ విజయం

నల్లగొండ, క్రైమ్ మిర్ర‌ర్ : న‌ల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటిలోని 1వ వార్డుకు స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా ట్రాన్స్ జెండ‌ర్ శ్వేత సుధాక‌ర్ పోటి చేసి గెలువ‌డంతో రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారింది. ఈ ఎన్నిక‌ల్లో ట్రాన్స్‌జెండ‌ర్ శ్వేత సుధాక‌ర్ వినూత్నంగా ప్ర‌చారం నిర్వ‌హించారు. శ్వేతసుధాక‌ర్ ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన హామీలు ఇస్తూ ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకున్నాయి.

దీంతో. ఈ రోజు వెలువ‌డిన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ప్ర‌ధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్ ఎస్‌, బీజేపీల‌ను కాద‌ని శ్వేత‌సుధాక‌ర్‌ను గెలిపించుకున్నారు. విజ‌యం సాధించిన అనంత‌రం ఆమె మాట్లాడుతూ న‌న్ను గెలిపించుకున్న వార్డు ప్ర‌జ‌ల‌కు ఏ క‌ష్టం వ‌చ్చిన స్పందిస్తాన‌ని శ్వేత‌సుధాక‌ర్ ఈసంద‌ర్భంగా తెలిపారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు