Homeతెలంగాణపాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్,పెన్నులు,పెన్సిళ్ల పంపిణీ

పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్,పెన్నులు,పెన్సిళ్ల పంపిణీ

  • *వృధా ఖర్చు చేయకుండా సమాజసేవకు కృషి చేయండి*
  • *యువ నాయకుడు నంద్యాల శ్రీనివాస్
*క్రైమ్ మిర్రర్ మాడుగులపల్లి ప్రతినిది:* నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా వృధా ఖర్చు చేయకుండా విద్యార్థిని, విద్యార్థులకు వారికి అవసరమయ్యే సామాగ్రిని బహుపించామని యువ నాయకుడు నంద్యాల శ్రీనివాస్ అన్నారు.

 

శుక్రవారం నల్గొండ జిల్లా, మాడుగులపల్లి మండలంలోని భీమనపల్లి,చర్లగూడెం గ్రామాలలో గల ప్రాథమిక పాఠశాలలో హెడ్మాస్టర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో యువ నాయకుడు నంద్యాల శ్రీనివాస్ విద్యార్థినీ విద్యార్థులకు పెన్నులు, పెన్సిల్లు,నోట్ బుక్స్ లను పంపిణీ చేశాడు.

 

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ… నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా వృధా ఖర్చు చేయకుండా విద్యార్థిని, విద్యార్థులకు వారికి అవసరమయ్యే సామాగ్రిని బహుపించామని తెలిపారు, అదేవిధంగా విద్యార్థులు గురువులు బోధించే పాఠాలను విని బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. కార్యక్రమంలో నంద్యాల జానీ,రాజేష్, ప్రవీణ్,జయంత్ అభిలాష్,రాజకుమార్,పవన్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు