Homeతెలంగాణతడిసిన పంటను తక్షణమే కొనుగోలు చేసి, నష్టపరిహారం చెల్లించాలి: గోల్కొండ కిరణ్

తడిసిన పంటను తక్షణమే కొనుగోలు చేసి, నష్టపరిహారం చెల్లించాలి: గోల్కొండ కిరణ్

క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పుర్ ప్రతినిధి:-
ఈదురు గాలులు, వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని మహాదేవ్ పుర్ బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్ డిమాండ్‌ ప్రకటన వ్యక్తం చేశారు, వందల ఎకరాలకుపైగా వరి పంట నేల పాలైనా.. అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్బంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు వర్షానికి తడిసిపోయిందని వాపోయారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

రావిర్యాలలో శ్రీ లక్ష్మీ పెట్రోల్ బంక్ పై దాడి చేసిన దుండగులు

అకాల వర్షం అపార నష్టం… తడసి ముద్దైన ధాన్యం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు