Tuesday, March 17, 2026
Homeతెలంగాణచౌటుప్పల్ విద్యుత్ శాఖ ఏడి కార్యాలయం పై ఏసీబీ దాడులు

చౌటుప్పల్ విద్యుత్ శాఖ ఏడి కార్యాలయం పై ఏసీబీ దాడులు

చౌటుప్పల్, (క్రైమ్ మిర్రర్ న్యూస్ ప్రతినిధి):- యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని విద్యుత్ శాఖ ఏడి కార్యాలయం పై బుధవారం ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ విషయంలో రూ.70,000/- లంచం డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ అధికారి ఏడి శ్యాంప్రసాద్. సోలార్ కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తుండగా శ్యాంప్రసాద్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి
1.ఎలక్షన్ లో కాంగ్రెస్ ఓటమిపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్

2.రాష్ట్రపతి భవన్ లో చండూరు చేనేత కళాకారుల ప్రతిభా ప్రదర్శన!..

3.ఏసీబీకి చిక్కిన కోరుట్ల సబ్ ఇన్స్పెక్టర్…

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments