Monday, March 9, 2026
Homeజాతీయంమూడవ టి20 లో ఘోరపరాజయం!... ఇంగ్లాండ్ మొదటి విక్టరీ?

మూడవ టి20 లో ఘోరపరాజయం!… ఇంగ్లాండ్ మొదటి విక్టరీ?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :టీమిండియా మరియు ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 టి20ల సిరీస్ లో భాగంగా మొదటి రెండు టీ20 లలో టీమిండియా విజయ్ కేతనం ఎగురవేసింది. ఇక మూడో టి20 లో హాట్ ఫేవరేట్గా బరిలో దిగిన టీమిండియా ఘోర పరాజయం పొందింది. దీంతో టీమిండియా పై ఇంగ్లాండ్ మూడో టి20 లో గెలిచి మొదటి విజయాన్ని అందుకుంది. ఇండియాలోని రాజ్కోట్ వేదికగా జరిగిన ఈ 3వ టి20 లో మొదటిగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఇక అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీం ఇండియా పై మూడవ టి20 లో 26 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

1.మహా కుంభమేళాలో భారీ తొక్కిసలాట!.. స్పందిస్తున్న అధికారులు?

2.సీపీఎం పార్టీలో సంచలనం.. తొలిసారి కార్యదర్శిగా దళితుడు

3.మహా కుంభమేళాలో దర్శనమిచ్చిన రోజా!… ఫ్రెండ్స్ తో పుణ్య స్నానాలు?

4.మంత్రిపదవి కోసం బ్లాక్ మెయిల్? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దారెటు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments