చండూరు, క్రైమ్ మిర్రర్… రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చండూరు పట్టణంలో మార్కండేయ ఆలయానికి సమీపంలో నివాసం ఉంటున్న రుద్ర శేఖర్ అనే చేనేత కార్మికుడి మిద్దె ఇల్లు ధ్వంసమైంది. ఓ పక్క చేనేత రంగం సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది.
892 Less than a minute