Homeఅంతర్జాతీయంఇంధ‌నంతో భార‌త్‌కు మ‌రో రెండు నౌక‌లు...ప‌ర్య‌వేక్షిస్తున్న నౌకా ద‌ళ సిబ్బంది

ఇంధ‌నంతో భార‌త్‌కు మ‌రో రెండు నౌక‌లు…ప‌ర్య‌వేక్షిస్తున్న నౌకా ద‌ళ సిబ్బంది

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: ప‌శ్చిమాసియా యుద్దం కార‌ణంగా ఏర్ప‌డ్డ ఇంధ‌న సంక్షోభం నుంచి భార‌త్ ఇప్పుడిప్పుడే కొంచం ఉప‌శ‌మ‌నం ల‌భిస్తోంది. తాజాగా హ‌ర్మూజ్ జ‌ల‌సంధి నుంచి మ‌రో రెండు నౌక‌లు ఇంధ‌నంతో భార‌త్‌కు వ‌స్తున్నాయి. కాగా ఈ నౌకల ప్ర‌యాణాన్ని నౌకాద‌ళ సిబ్బంది నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

కాగా జ‌ల సంధి స‌మీపంలో భార‌త నౌకా ద‌ళ సిబ్బంది స్టాండ్‌బై లో ఉన్నాయి. ప్ర‌స్త‌తుం రెండు నౌక‌లు ఇదే మార్గం గుండా ప్ర‌యాణిస్తున్నాయి. కాగా ప‌ర్షియ‌న్‌, గ‌ల్ఫ్ ప్రాంతంలో ప్ర‌స్తుతం భార‌తీయ జెండాతో ఉన్న 20 నౌక‌లు ఉండ‌గా అందులో ప‌ని చేస్తున్న సుమారు 540 మంది భార‌తీయులు సుర‌క్షితంగా ఉన్న‌ట్లు తెలిపారు.

తాజావార్తలు