Homeతెలంగాణగేమ్ ఛేంజర్ హెచ్ డి ప్రింట్ లీక్.. పోలీసులకి ఫిర్యాదు చేసిన పీఆర్ టీమ్?

గేమ్ ఛేంజర్ హెచ్ డి ప్రింట్ లీక్.. పోలీసులకి ఫిర్యాదు చేసిన పీఆర్ టీమ్?

టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయ్యింది. తొలిరోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూ.186 కోట్ల (గ్రాస్) కలెక్షన్లు సాధించింది. అయితే పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాగా పలు చోట్ల పెద్దగా ప్రభావం చూపించడం లేదు. దీంతో రెండో రోజు నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.

అయితే రిలీజ్ రోజే గేమ్ ఛేంజర్ సినిమా హెచ్ డి ప్రింట్ ఇంటర్ నెట్లో రిలీజ్ అయ్యింది. పలువురు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని గేమ్ ఛేంజర్ పీఆర్ టీమ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గేమ్ ఛేంజర్ పీఆర్ టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గేమ్ ఛేంజర్ సినిమా పైరసీ పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులని కోరారు. అలాగే నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నవారిపై చర్యలు పలు ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ పై ఫిర్యాదు చేశారు.

ఇవి చదవండి

1.మకరజ్యోతి ఆరంభం !… శబరిమళలో భారీ బందోబస్తి?

2.చలి, మంచు వాతావరణంలో చైనా ఆర్మీ విన్యాసాలు!

3.టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా యశస్వి జైస్వాల్?

4.మహా కుంభమేళా ప్రారంభం.. ప్రయాగ్‌రాజ్‌లో లక్షలాది జనం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు