Homeసినిమాబుచ్చిబాబుతో మరో సినిమాకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్!

బుచ్చిబాబుతో మరో సినిమాకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్!

క్రైమ్ మిర్రర్, సినిమా:- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తన తాజా చిత్రం ‘పెద్ది’ సాధించిన ఘనవిజయంతో, దర్శకుడు బుచ్చిబాబు సానాతో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం ఒక అగ్ర నిర్మాత ద్వారా బుచ్చిబాబుకు భారీ అడ్వాన్స్ అందేలా చరణ్ స్వయంగా చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం సుకుమార్‌తో సినిమా చేస్తున్న చరణ్, ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే బుచ్చిబాబుతో తన కొత్త సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ లోపు, చరణ్ ఒక చిన్న విరామం తీసుకున్నట్లు కూడా సమాచారం.మరిన్ని వివరాల కోసం వేచి చూడాలి!

తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం…!టీచర్లకు బ్రేక్ ఫాస్ట్…లంచ్…

క్షణికావేశంలో విషాదం.. రైలు కిందపడి దంపతుల మృతి!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు