Homeక్రైమ్అత్త‌పూర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం...!ఒక‌రికి తీవ్ర గాయాలు...

అత్త‌పూర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం…!ఒక‌రికి తీవ్ర గాయాలు…

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌:హైద‌రాబాద్‌లోని మెహ‌దీప‌ట్నం స‌మీపంలోని అత్తాపూర్ పీవీఎస్ఆర్ పిల్ల‌ర్ నంబ‌ర్ 99 వ‌ద్ద‌ ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఒక‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. కాగా శ‌నివారం ఉద‌యం బైక్ పై వెళ్తున్న వ్య‌క్తిని గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీకొట్ట‌డంతో వాహ‌న‌దారుడికి తీవ్ర గాయాల‌య్యాయి. త‌ల‌కు బ‌ల‌మైన గాయం కావ‌డంతో తీవ్ర ర‌క్త‌స్ర‌వామై అప‌స్మార‌క స్థితిలోక్ వెళ్లిపోయారు. ర‌హ‌దారిపై వెళ్తున్న వాహ‌న‌దారులు గ‌మ‌నించి 108కి స‌మాచారం అందించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. కాగా 108 వాహ‌నంలో అత‌డిని ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను వారు పరిశీలిస్తున్నారు. బాధితుడికి సంబంధించిన వివరాలు తెలియలేదని పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. తీవ్ర నైరాశ్యంలో వైసిపి…!
  2.  దారుణం.. భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
  3. అగ్రరాజ్యంలో తెలుగు యువతి…!
  4.  బంగ్లాదేశ్‌లో భారత వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి.. చెరువులో లభించిన మృతదేహం!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు