హైదరాబాద్,క్రైమ్‌మిర్రర్: రెండు రోజుల్లో పతనమమైన బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. భారత్‌లో మేలిమి బంగారం ధర రూ.770కి పెరిగింది. హైదరాబాద్‌లో ఉదయం 10.30గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,570కు ఎగబాకింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే రూ.770ల మేర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ పసిడి కూడా రూ.700ల మేర పెరిగి రూ.1,37,100కు చేరుకుంది. 18 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,12,180కు పెరిగింది. నగరంలో వెండి ధరః మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.4 లక్షలుగా ఉంది.
ఇవి కూడ చదవండి
-
శ్రీశైలం ప్రాజెక్టులో అడుగంటుతున్న నీటి నిల్వలు.. ఆందోళనలో అధికారులు
-
భారత చీఫ్ సెలెక్టర్ రేసులో స్టార్ స్పిన్నర్ ప్రజ్ఞన్ ఓజా…?
-
జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్.. మరింత పెరిగిన ఎన్డీయే గ్రాఫ్: సీఎం చంద్రబాబు
-
సీఈసీ కాదు.. నేరుగా ప్రధాని మోదీనే రాజీనామా చేయమనండి: సీజేపీకి కేజ్రీవాల్ సంచలన సూచన
