Homeతెలంగాణతెలంగాణ ప్రజలకు అందుబాటులో ఫ్యామిలీ సర్టిఫికెట్...!

తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఫ్యామిలీ సర్టిఫికెట్…!

హైదరాబాద్, క్రైమ్‌మిర్ర‌ర్‌: ప్రజా సౌకర్యమే లక్ష్యంగా మన ఇందిరమ్మ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రజలు తమ కుటుంబ సభ్యుల వివరాలను ఏ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థకైనా లేదా వ్యవస్థకైనా సులభంగా, అధికారికంగా అందించేందుకు వీలుగా ‘ఫ్యామిలీ సర్టిఫికెట్’ (Family Certificate) ను అందుబాటులోకి తీసుకొచ్చాం.

Also Read:రంగంలోకి రోజా…? తీవ్ర అసంతృప్తిలో పెద్దిరెడ్డి…

జలు తమ పరిధిలోని మీ-సేవ (MeeSeva) కేంద్రాలు లేదా తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లి సులభంగా ఈ సర్టిఫికెట్ ను పొందవచ్చని అయన అన్నారు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ తదితర పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాల సమాచారంతో కూడిన ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అయన అన్నారు.

Also Read:పేకాట ఆడితే కఠిన చర్యలే : ఎస్‌ఐ సాంబమూర్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు