Homeతెలంగాణసీఎం రేవంత్‌, మాజీ మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...!

సీఎం రేవంత్‌, మాజీ మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: రాష్ర్ట ముఖ్య‌మంత్రిక సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ఆస్తుల‌పై సిట్టింగ్ జ‌డ్జీతో విచార‌ణ జ‌రిపించాల‌ని మెద‌క్ బీజేపీ ఎంపీ ర‌ఘునంత‌ర్‌రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ పార్టీలోని నేత‌లు దొంగ‌ల‌నేన‌ని ఆరోపించారు.సంగా రెడ్డి జిల్లాలో శుక్ర‌వారం రామ‌చంద్ర‌పురంలో విలేక‌రుల స‌మావేశంలో ఎంపీ ర‌ఘునంద‌న్‌రావు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ హైకోర్టుకు వారు లేఖ రాయాలని డిమాండ్ చేశారు.

సోమవారం వరకు వారిద్దరూ ఉత్తరం రాయకపోతే స్వయంగా తానే హైకోర్టుకు ఈ విషయంపై ఉత్తరం రాస్తానని ఎంపీ రఘునందన్ తెలిపారు. లేదంటే మన ముగ్గురం వెళ్లి హైకోర్టు సిట్టింగ్ జడ్జికి ఉత్తరం ఇద్దామని చెప్పుకొచ్చారు. తన ఆస్తులపై కూడా విచారణ జరపాలని ఉత్తరం ఇస్తానని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. దీంతో ర‌ఘునంద‌న్ రావు చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో సైతం వైర‌ల్‌గా మారాయి.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. రాజమౌళి మాటలు విని కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ సుమ.. 25 ఏళ్ల ప్రస్థానంలో ఎమోషనల్ మూమెంట్!
  2. ఏలూరులో ఘోర ప్రమాదం.. కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. ఒకరు మృతి
  3. 31 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలకు తెగించి పోరాటం.. భారత పైలట్‌కు ప్రపంచ నేతల ప్రశంసలు
  4. మహిళా డాక్టర్‌పై దాడి.. పీహెచ్‌సీలో వ్యక్తి హంగామా

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు