క్రైమ్ మిర్రర్,కల్వకుర్తి:- కల్వకుర్తి పురపాలక నూతన మున్సిపల్ చైర్మన్ గా రత్నమాల ఆనంద్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. చైర్ పర్సన్ గా రత్నమాల, వైస్ చైర్ పర్సన్ గా షానవాజ్ ఖాన్ ను కౌన్సిల్ సభ్యులందరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయం వద్ద ఎలాంటి అవార్డుని సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన సభ్యులకు పార్టీ నాయకులు కార్యకర్తలు శాలువాలు పూలమాలలతో శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు మున్సిపల్ కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమం ఆర్డిఓ, పుర కమీషనర్, ఎంపీడీవో సిబ్బంది పాల్గొన్నారు.
కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ గా బృంగి రత్నమాల ప్రమాణ స్వీకారం
By Vengal Reddy
0
399
- Tags
- #Telangana
Previous article
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్ఎడిటర్గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.
పాలిటిక్స్, టెక్నాలజీ, లైఫ్ స్టైల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
