Homeతెలంగాణదారుణ ఘ‌ట‌న‌...! యువ‌కుడిని క‌త్తుల‌తో పొడిచి చంపిన దుండ‌గులు....

దారుణ ఘ‌ట‌న‌…! యువ‌కుడిని క‌త్తుల‌తో పొడిచి చంపిన దుండ‌గులు….

సూర్య‌పేట‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: సూర్య‌పేట జిల్లాలో శుక్ర‌వారం దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. జిల్లాలోని తంగ‌తుర్తి మండ‌లం వెంప‌టి గ్రామానికి చెందిన దామ‌కూరి మ‌హేశ్‌(28) పొలం ప‌నుల‌కు ఉదయం వెళ్తున్న క్ర‌మంలో గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఒక్క‌సారిగా క‌త్తుల‌తో పొడిచి హ‌త్య చేసిన‌ట్లుస‌మాచారం.స‌మాచారం అందుకున్న పోలీసులు చేసుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం నిమ‌త్తం ప్ర‌భుత్వ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మ‌హేష్ మ‌ర‌ణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  ఉపాధి కల్పిస్తున్నారా.. ఉసురు తీస్తున్నారా?
  2. అధికార పార్టీలోనే రాజగోపాల్ రెడ్డి సింహగర్జన!
  3. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
  4.  ప్రేమ వివాహానికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు