హైదరాబాద్, క్రైమ్మిర్రర్: అర్నాబ్ తుఫాన్ భీభత్సవం, మురసు తుఫాన్ విధ్వంసం మరువక ముందే ఇప్పుడు అక్వాన్ తుఫాన్ ఈ నెల 11 నుంచి 16 వరకు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఒక తుఫాన్ మరువకముందే మరో తుఫాన్ రావడంతో్ ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నెల 11 నుంచి 16 మధ్య బంగాళకాతంలో అక్వాన్ తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. అనుకూల వాతావరణ పరిస్థితులు ఉంటే నవంబర్ మూడో వారంలో తుపానుగా మారే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
కాగా ఆక్వాన్తో తెలంగాణలో వర్షాలు పడతాయా? ఎకడ పడతాయి? అనే విషయాలు ఇప్పుడే చెప్పలేమని నిపుణులు పేర్కొంటున్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదన్న అంచనాలు ఉన్నాయి. అది అనుకూల పరిస్థితుల్లో బలపడితే ఆక్వాన్ పేరుతో తుపానుగా మారొచ్చు.
ఇవి కూడ చదవండి:
-
తీవ్ర నైరాశ్యంలో వైసిపి…!
-
దారుణం.. భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
-
అగ్రరాజ్యంలో తెలుగు యువతి…!
-
భారత టెస్ట్ క్రికెట్కు మహమ్మద్ షమీ వీడ్కోలు
