Homeతెలంగాణరంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలి...! హైకోర్టు

రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలి…! హైకోర్టు

హైదరాబాద్, క్రైమ్‌మిర్ర‌ర్: తెలంగాణ హైడ్రా శాంతాశ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ కేసులో హైకోర్టు తీర్పు వెలువరించింది. వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు, సిబ్బందితో వెళ్లడం చట్టవిరుద్దమన్న హైకోర్టు.. రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని సీఎస్‌కు సూచించింది.

Also Read:ఇండోర్ వృద్ధాశ్రమంలో బాలుడి దౌర్జన్యం… వీడియో వైరల్

ఇందుకు టాటా మోహన్‌రావు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉదహరించింది. చట్ట పాలన మాత్రమే కొనసాగాలని, వ్యక్తుల పాలన కాదని పేర్కొంది. వ్యక్తి ఆధిపత్యం పెరిగిందనేందుకు ఇదొక ఉదాహరణ అని అభిప్రాయపడింది.

Also Read:ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు…!

తాజావార్తలు